పుట్టినరోజు సందర్భంగా, రాజంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దవటం మండలంలోని టీడీపీ పార్టీ నాయకులు, క్లస్టర్ నాయకులు, బూత్ ఇంచార్జులు, తెలుగు యువత సభ్యులు అందరూ తమ పేర్లు మరియు ఫోన్ నంబర్‌లు నమోదు చేసి రక్త దానం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరి సహకారం అత్యంత అవసరం. జై టీడీపీ, జై చంద్రబాబు, జై లోకేష్, జై జగన్ మోహన్ రాజు ఇట్లు, మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి