77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలోఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా టీ డబ్ల్యూ జె ఎఫ్ H-2843 జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శినానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్,సంయుక్త కార్యదర్శి కంభం రవికుమార్, టీబి జేఏ జిల్లా అధ్యక్షులు సామ్రాట్ గుప్తా, టీబీజేఏ పట్టణ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, మల్లెల శిల్ప నైని స్వాతి, జ్యోతి, వాసంశెట్టి,రాంబాబు, శ్రీనివాస్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.