10
VRM న్యూస్ జిల్లా ఇన్చార్జ్ రవిబాబు జనవరి 28
- 28-01-2026వ తేదీ బుధవారం నాడు రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం పెద్దపల్లి పంచాయతీ భాకరపేట గ్రామనివాసి టీడీపీ సీనియర్ నాయకులు “పుత్తా రామచంద్రయ్య” గారి ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారం విందు లో పాల్గొని వారి అతిథ్యాన్ని స్వీకరించి వారిని వారి కుటుంబసభ్యులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.
2,810 Views