. స్థానిక బోనకల్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పి వెంకన్న ఆధ్వర్యంలో VRM మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది, ఈ సందర్బoగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పోలీసులతో పాటు మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు, అదేవిదంగా VRM మీడియా కు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో VRM మీడియా CEO ఎలుగోటి వెంకట్,బోనకల్ రిపోర్టర్ తుమ్మలపూడి శ్రీనివాసరావు, యాంకర్ మల్లెల శిల్పచౌదరి, ఖమ్మం రిపోర్టర్ చిన్నంశెట్టి రాంబాబు పాల్గొన్నారు.