Home Uncategorized లిక్కర్ పై పోరాటం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఖమ్మం బిజెపి వన్ టౌన్ అధ్యక్షుడు!…..

లిక్కర్ పై పోరాటం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఖమ్మం బిజెపి వన్ టౌన్ అధ్యక్షుడు!…..

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి ఖమ్మం

లిక్కర్ పై పోరాటం చేసిన బీజేపీ యువనేత బడులు గుడులు ఆస్పత్రులు వాటికి అందుబాటులో ఉన్న మద్యం షాపులు ఎత్తివేయాలని గత నెల 27న లిక్కర్ షాప్ ముందు ఆందోళన చేసిన బిజెపి వన్ టౌన్ అధ్యక్షుడు నెల రోజులు గడవకముందే తిరిగి అదే ప్రాంతంలో పోలీసులకు దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సిద్ధాంతాలు కలిగిన బీజేపీ పార్టీలో పలువురికి విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారే ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడంతో పలురు ముక్కున వేలేసుకుంటున్నారు. లోకల్ కాకలవుతారు ఇప్పటికే జిల్లాలో బిజెపి అంతంత మాత్రం ఉన్న వివిధ వర్గాల తోటి పార్టీ ఆవాస్ ఫాలో అవుతున్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు కళ్ళ ముందు కనబడుతుంది. ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవహారాలు బయటపడడంతో ఇక బిజెపి నేతల చైల్డ్ ని చూసి వారికి ఓటు వేస్తే ఎలా అనే సందిగ్ధంలో ప్రజల కుటుంటోడుతున్నారు. నెలరోజులు దాటకముందే వైన్ షాప్ ముందు షాపును తొలగించాలని నిరాహారదీక్ష చేసిన వ్యక్తి తిరిగి అదే ప్రాంతంలో అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం బిజెపి నేతల్లో ఆందోళన కలిగిస్తుంది.ఇలాంటి వ్యవహారాలు బయటకు రావడంతో పలువురు ఇక పార్టీని వీడెందుకు సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ బీజేపీ పార్టీలో కొంత అభిమానం నాయకుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి వ్యవహారాలు బయటకు రావడంతో ఇంకా ఎందుకు పార్టీలో ఉండాలని ఆలోచనలు ఉన్నట్లు సందిగ్ధంలో ఉన్నట్లు పలువురు చర్చించుకున్నట్లు తెలుస్తుంది

2,814 Views

You may also like

Leave a Comment