రేపు అనగా ది. 31-01-2026 శనివారం ఉదయం 8 గంటలకు రాజానగరం మండలం పాతవెలుగుబంధ గ్రామంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
కావున జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గమనించగలరు.
=================== ఎమ్మెల్యే కార్యాలయం, రాజానగరం నియోజకవర్గం