Home Uncategorized గర్భిణీ వైద్య ఖర్చులకు కంబాల పది వేలు రూపాయలు ఆర్ధిక సహాయం

గర్భిణీ వైద్య ఖర్చులకు కంబాల పది వేలు రూపాయలు ఆర్ధిక సహాయం

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం

  • తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామానికి చెందిన ఎత్తుల జయంతి అనే మహిళా 8 నెలల గర్భిణీ ఊపిరితిత్తులో సమస్య వచ్చి బాధపడుతుంది. వైద్య ఖర్చులకోసం సహాయం అందించాలని బంధువులు గురువారం రాత్రి
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి కోరారు.
  • స్పందించిన ఆయన తక్షణమే వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు బందువులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
2,811 Views

You may also like

Leave a Comment