VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం విరియాల వెంకటరెడ్డి పంతులు సత్రం వారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .
ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .
కోరుకొండ స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా విరియాల వెంకటరెడ్డి పంతులు గారి సత్రం వారు ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ..
అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు..వడ్డన అనంతరం భక్తులతో కలిసి భోజనం చేసిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ..
వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird