Home ఎంటర్‌టెయిన్మెంట్ బాలకృష్ణ: బాలయ్యకి అభిమానుల విన్నపం – VRM MEDIA

బాలకృష్ణ: బాలయ్యకి అభిమానుల విన్నపం – VRM MEDIA

by VRM Media
0 comments
బాలకృష్ణ: బాలయ్యకి అభిమానుల విన్నపం


-అగ్ర హీరోగా నిలబెట్టిన వాటిల్లో వాటికి ప్రత్యేక స్థానం
-దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ విన్నపం
-ఏమిటీ ఆ విన్నపం



బాలయ్య, బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య.. మనసు ఆగదు, వయసు ఆగదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు.. డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి.. అరె ఓ సాంబ, ఆయారే రాంబో.. లక్ష్సు పాప లంచి పాప లంచి కొస్తావా.. రావయ్యా మొట్టల మావ నీకు రాస్తావా.. గండు చీమ..చలిగా ఉందన్నాడే కిలాడీ బుల్లోడు..ఈ సాంగ్స్ పేరు వింటుంటే అర్జెంటుగా ఇయర్స్ ఫోన్ పెట్టుకొని తనివి తీరా వినాలని అనిపిస్తుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (బాలకృష్ణ) నుంచి వచ్చిన ఈ సాంగ్స్ అభిమానులకి ఆల్ టైం ఫేవరేట్. అసలు ఈ సాంగ్స్ డైలీ వినకుండా నిద్రలోకి జారుకుని డై హార్ట్ అభిమాని ఉంటే అతిశయోక్తి కాదు. దీంతో చాలా కాలం నుంచి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ చిరునామాగా చేసుకొని బాలయ్యకి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. విషయమేంటో చూద్దాం

బాలయ్యని వెండి తెర అగ్ర హీరోగా నిలిపిన వాటిల్లో పెర్ ఫార్మెన్స్ ఎంత కారణమో. సాంగ్స్ కూడా అంతే కారణం. పర్ఫెక్ట్ మాస్ బీట్కి, పర్ఫెక్ట్ మాస్ లిరిక్స్, పర్ఫెక్ట్ బాలయ్య మాస్ స్టెప్స్ కుదరడంతో థియేటర్స్ దద్దరిల్లుతూ ఉండేవి. కానీ గత కొన్ని చిత్రాల నుంచి మాస్ సాంగ్స్ పెద్దగా రావడం లేదు. ఒకటి రెండు చిత్రాల్లో వస్తున్నా అవి బాలయ్య రేంజ్‌కి తగ్గట్టుగా లేవు. కాబట్టి చిత్రాల నుంచి అయినా మాస్ సాంగ్స్ విషయంలో శ్రద్ధ వహించాలని వాళ్లంతా కోరుకుంటారు.

కూడా చదవండి: Anil ravipudi: కళ్యాణ్ గారితో చెయ్యాలనే కోరిక నెరవేరింది.. అనిల్ రావిపూడి స్పీచ్ వైరల్

బాలకృష్ణ (బాలకృష్ణ) ప్రస్తుతం వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని(గోపి చంద్ మలినేని) దర్శకత్వంలో మూవీకి సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్ బాలకృష్ణ కెరీర్ లో అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కథ, కథనం కూడా ఎవరి ఊహకి అందని విధంగా ఉండబోతుంది. మరి ఈ చిత్రం ద్వారా అయినా అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

2,802 Views

You may also like

Leave a Comment