Home Uncategorized ఒంటిమిట్టరెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఒంటిమిట్టరెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

by VRM Media
0 comments

ఒంటిమిట్ట తాసిల్దార్ దామోదర్ రెడ్డి

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 2

ఒంటిమిట్టలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి తహశీల్దార్ దామోదర్ రెడ్డికి వినతులు వెల్లువత్తాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. ఈరోజు భూ సమస్యలపై 8 వినతి పత్రాలు అందాయని, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని తహశీల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు.

2,809 Views

You may also like

Leave a Comment