vrm media ప్రతినిధి


ఈరోజు స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయ లోని రామమందిరం లో రీజియన్ 5 చ్తెర్మన్ దాసా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కాట్స్ - క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ Gust & pillot Faculty గా అంతర్జాతీయ అడ్మిని స్టేటివ్ వైస్ ప్రెసిడెంట్ VN Diamond *KCGF కడివెండి శ్రీనివాసరావు గారు విచ్చేసి ఈ సంవత్సరం మన అంతర్జాతీయ అధ్యక్షుల వారి ధీమ్ ఆఫ్ ది ఇయర్ హిస్టరీ. ప్రోగ్రాంఆఫ్ ది ఇయర్ విక్టరీ మరియు నవరత్నాలు చాలా బాగా అర్థం ఆయ్యె విధంగా సుమారు 3 గంటల పాటు క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. జిల్లా గౌర్నర్ గారు VN Golden *KCGF చారు గుండ్ల. శ్రీనివాసరావు గారు. క్యాబినెట్ సెక్రటరీ అడ్మిన్ KCGF చింతల వినోద్ కుమార్ గారు. జిల్లా క్యాబినెట్ పరిపాలన vn KCGF రేపాక రాజ్ మనోహర్ గారు. IPC సీమకుర్తి రాజ్ మనోహర్ గారు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు విచ్చేసినారు. రీజియన్ సెక్రటరీ బూర్ల. పుల్లారావు గారు, జోన్ చెర్మన్ కోడుమూరు మోహన్ రావు గారు, సాయి గణేష్ నగర్ క్లబ్ బాద్యలు తేలుకుంట్ల ఓంకార్ గారు,తేలుకుంట్ల. ధనుంజయగారు. జిల్లా బాద్యలు యర్రం రామకృష్ణ గారు. మామిళ్ళగూడెం క్లబ్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాసరావు గారు సెక్రటరీ సోమా రవీందర్ గారు, ట్రేసరార్ తుమ్మలపూడి రవీందర్ గారు, ఓల్డ్ క్లబ్ రోడ్. ప్రెసిడెంట్ ఎడమకంటి రామారావు గారు, సెక్రటరీ బిక్కుమళ్ళ ప్రవీణకుమార్ గారు, ట్రేసరార్ కందిబండ వేణుగోపాల్ రావు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి శ్రీనివాసరావుగారు సెక్రటరీ వెచ్చా కృష్ణమోహన్ గారు, ట్రేసరార్ బూర్గుల యస్వంత్ గారు, సాయి గణేష్ నగర్ బోనకల్ రోడ్ ప్రెసిడెంట్ డోకూపర్తి నాగేశ్వరావు గారు,సెక్రటరీ చలువాది శ్రీనివాస్ గారు,ట్రేసరార్ పెనుగొండ సూర్యప్రకాష్ రావు గారు, VC పులిపాటి నగర్ ప్రెసిడెంట్ కోడుమూరి భద్రయ్య గారు, సెక్రటరీ సుగ్గుల గోపి గారు, ట్రేసరార్ సిద్ధంశెట్టి శ్రీకాంత్ గారు,ఈ కార్యక్రమానికి హోస్ట్ వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ప్రెసిడెంట్ మారెమళ్ళ. రామకృష్ణ గారు. సెక్రటరీ శ్రీ హరి గారు. ట్రెజరర్. గోపాలకృష్ణ గారు అలాగే ట్రైనింగ్ కు విచ్చేసిన PST లందరు ముఖ్య అతిథి గారికి గౌర్నర్ గారికి. అతిదులందరికీ శాలువతో రీజియన్ ఛైర్ మన్ vn KCGF దాసా శ్రీనివాసరావు గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు 🙏.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird