VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జనవరి 2
ఒంటిమిట్టమండలంలో పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టిన నుంచి. సుధాకర్ ఒంటిమిట్ట కు.ఆయన చేసినసేవలు ఎనలేనివి. పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే నేమి. స్క్రోలింగ్ లైట్ అయితేనేమి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాల కు ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఒంటిమిట్ట ప్రజలు అంటున్నారు అంతేకాకుండా మాకు పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మళ్లీ ఒంటిమిట్టకు రావాలని ఇక్కడి ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి ఆయన ఒంటిమిట్టకు చేసిన సేవలను గుర్తించి ఆయనను ఒంటిమిట్టకు బదిలీ చేస్తారని ముద్దుబిడ్డ ప్రజల కోరిక.ఆయన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పారిశుధ్య కార్యక్రమాలు మీదనే దృష్టి ఉంచి ఒంటిమిట్టలో ప్రతి గల్లీ తిరుగుతూ ఎంతో బాధ్యతగా ఉద్యోగం పట్ల బాధ్యతలు నిర్వహించే వారని ఒంటిమిట్ట ప్రజలు అంటున్నారు. ఒంటిమిట్ట టౌన్ లో పారిశుధ్యం గురించి ప్రతి వీధిలోను కోదండ రామాలయం దగ్గర స్క్రోలింగ్ లైట్లు ఏర్పాటుచేసి పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన తెలిసేందుకు స్క్రోలింగ్ అమర్చారు. ఇంతవరకు ఒంటిమిట్ట పంచాయతీ లో పనిచేసిన ఈ కార్యదర్శి కూడా ఇంతలా పారిశుద్ధ్యం గురించి ఆలోచించలేదని ఇంతవరకు పంచాయతీ కార్యదర్శి ఎవరు అని కూడా ప్రజలకు తెలియదని సుధాకర్ వచ్చినప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శి అని తెలిసిందని ఒంటిమిట్ట ప్రజలు అంటున్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird