Home Uncategorized హర్షిత్ తేజ త్వరగా కోలుకోవాలని..

హర్షిత్ తేజ త్వరగా కోలుకోవాలని..

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి హైదరాబాద్

గత నెల 28న సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో టీబీజేఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సామ్రాట్ గుప్తా తనయుడు తర్షిత్ తేజకు తొడ బొక్క విరిగి అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.
అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఏ నగర అధ్యక్షులు వి.ఆర్.ఎం ఛానల్ వెంకట్ నాగోల్‌లోని పవన్ సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో తర్షిత్ తేజను పరామర్శించి, ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, యూనియన్ సభ్యులకు ఇలాంటి సందర్భాల్లో తర్షిత్ తేజకు ఇచ్చినట్లే ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చి, హర్షిత్ తేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

2,813 Views

You may also like

Leave a Comment