VRM న్యూస్, బాల మౌలాలి, ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు ఎం.శ్రీనివాసులు మృతదేహానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఘన నివాళి సమర్పించారు. శ్రీనివాసులు రాజకీయంగానే కాకుండా అందరితో సత్సంబంధాలు కలిగిన మంచి గుణం కలిగిన వారిని ఆకేపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో YCP మండల అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సౌమిత్రి, టిడిపి నాయకులు బొబ్బిలి రాయుడు, కట్ట సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird