Home ఎంటర్‌టెయిన్మెంట్ అల్లు అర్జున్ కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్ – VRM MEDIA

అల్లు అర్జున్ కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్
-పార్టీకి ఎవరెవరు
-టోటల్ బ్లాక్ కోడ్

ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్'(అల్లు అర్జున్)ప్రస్తుతం అట్లీ(అట్లీ)సినిమాతో ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు లోకేష్ కనగరాజ్(LOkesh Kanagaraj)తో కమిట్ అయిన మూవీని కూడా ఈ ఏడాదే స్టార్ట్ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ కి ఉన్న సినీ ఫామ్ దృష్ట్యా పాన్ ఇండియా రేంజ్ లో రెండు చిత్రాలపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.అంత బిజీలో కూడా తన సోదరుడు శిరీష్, పెళ్లి పనులు తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ కావాలనే రీసెంట్ గా ఒక పార్టీని ఇవ్వడం జరిగింది.

ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan),ఉపాసన(Upasana)హాజరయ్యారు. రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలతో నల్లటి వస్త్రాలని ధరించగా అల్లుఅర్జున్,స్నేహ, అల్లు శిరీష్, నయనిక కూడా బ్లాక్ కలర్ డ్రెస్ తో ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ మెగా అండ్ అల్లు అభిమానులని విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఇచ్చిన కొత్త పార్టీకి చరణ్ హాజరు కావడం సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bookie Movie Review : బుకి మూవీ రివ్యూ

రామ్ చరణ్ ఇటీవల కవల పిల్లలకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి, అమ్మాయి. చరణ్ ప్రస్తుతం పెద్ది(పెద్ది)తో ప్రస్తుతం ఉండగా ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్. శిరీష్(Allu Sirish)నయనిక పెళ్లి డేట్ మార్చి 6 .

2,801 Views

You may also like

Leave a Comment