Home Uncategorized ఖమ్మం నగరానికి విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి..

ఖమ్మం నగరానికి విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి..

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి, చిన్నoశెట్టి రాంబాబు ఖమ్మం

భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఖమ్మం నగరానికి విచ్చేశారు, ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

2,805 Views

You may also like

Leave a Comment