3

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
ఆర్డీవో, డీఎస్పీ, డిస్ట్రిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ సస్పెన్షన్
ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న వైద్య సాయం, నిబంధనలు అమలు చేయని అధికారులపై చర్యల విషయంలో చర్చించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తింపు
ప్రాథమిక సమాచారం ఆధారంగా నలుగురు అధికారులపై వేటు

2,803 Views