Home Uncategorized ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు…

ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు…

by VRM Media
0 comments

ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ మోత్కూరి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నామ పురుషోత్తం, కొరకొప్పుల రాంబాబు, మల్లెల శిల్ప జర్నలిస్టుల ఐక్యతపై మాట్లాడారు.
వేడుకల్లో గెంటెల కుమార్, ఎలుగోటి వెంకట్, కప్పల మధు, నల్ల రాకేష్, జిల్లెల్ల మల్లేష్, షేక్ సోనియా, చిన్నంశెట్టి రాంబాబు పాల్గొన్నారు.
అలాగే బుర్ర శ్రీనివాస్ కళ్యాణం, ప్రగాని గోపీచంద్, షేక్ నాగుల్ మీరా, వేల్పుల జ్యోతి, శీలం కరుణాకర్ రెడ్డి, గౌరవరపు జగదీష్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మొగిలి నాగేశ్వరరావు, దునక శ్రీనివాసరావు, మద్దెల చిన్ని, టి. బిక్షం, నీరుడు రాంబాబు, పాగ యోనా, కొండలరావు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment