VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ విరామహిళా రేయ్య వరలక్ష్మి గారు గ్రామస్థాయిలో పార్టీ బలపేతం కోసం y రామవారం అడతీగల గంగవరం మండలంలో సభుత్వాలు చేయింస్తున్నారు ఈ అవకాశాన్ని జనసైనికులు నాయకులు కార్యకర్తలు వినియోగించుకోవని పిలుపునిచ్చారు