Home Uncategorized అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట నడి వీధి గంగమ్మ జాతర గంగమ్మ తల్లిని దర్శించుకున్న జగన్మోహన్ రాజు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట నడి వీధి గంగమ్మ జాతర గంగమ్మ తల్లిని దర్శించుకున్న జగన్మోహన్ రాజు

by VRM Media
0 comments

జన సముద్రంలో జగన్మోహన్ రాజు

రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ . అంగదళ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి మార్చి 12

మండల కేంద్రమైన ఒంటిమిట్ట మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలని నడివీధి గంగమ్మను ప్రార్థించినట్లు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.
గురువారం నాడు ఒంటిమిట్ట నందు పర్యటిస్తూ ఒంటిమిట్ట ఒంటిమిట్ట నడివీధి గంగమ్మ జాతర కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు [రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ ] అంగదాల వెంకటసుబ్బయ్య,గ్రామ అధ్యక్షులు పత్తి సుబ్బరాయుడు,టిడిపి సీనియర్ నాయకులు ఎస్వి రమణ గార్ల ఆహ్వానం మేరకు.మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ గార్లతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చమర్తి జగన్ మోహన్ రాజు నిర్వహించారు.
అంతకుముందు చమర్తి జగన్ మోహన్ రాజుకి గ్రామస్తులు,నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి. క్లస్టర్ ఇంచార్జ్ తుమ్ముకుంట్ల ఈశ్వరయ్య. టిడిపి సీనియర్ నాయకులు బొబ్బిలి రాయుడు. రోశయ్య. కదిరిచంద్రపాల్ మాజీ ఉపసర్పంచ్ నాగరాజు. రవిశంకర్.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment