Home Uncategorized కల్తీ పాలు తాగి మృతి చెందిన చిన్నారి కుటుంబానికి రూ.10,00,000/- చెక్కుని అందజేసిన ఎమ్మెల్యే బత్తుల

కల్తీ పాలు తాగి మృతి చెందిన చిన్నారి కుటుంబానికి రూ.10,00,000/- చెక్కుని అందజేసిన ఎమ్మెల్యే బత్తుల

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

👉 రాజానగరం మండలం స్వరూప నగర్ లో కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి జయ్ క్రిత్ రాజ్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు సహాయ నిధి నుంచి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.10,00,000/- గల చెక్కును చిన్నారి తల్లికి అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ .

వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment