Home Uncategorized కడప నుండి కొత్తపల్లి దర్జీపల్లి గొల్లపల్లి పెన్న పేరూరు నరసన్న గారి పల్లి లకు బస్సు సౌకర్యం

కడప నుండి కొత్తపల్లి దర్జీపల్లి గొల్లపల్లి పెన్న పేరూరు నరసన్న గారి పల్లి లకు బస్సు సౌకర్యం

by VRM Media
0 comments

రాజంపేట టిడిపి ఇన్చార్జ్ జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
మార్చి 13

మండల కేంద్రమైనఒంటిమిట్ట మండలం లో తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ పదవుల నాయకులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు యూనిట్ ఇన్చార్జిలకు కార్యకర్తలకు ప్రజలకు తెలియజేయడమేమనగా దర్జీ పల్లి గొల్లపల్లి దోమతెర పల్లి నరసన్న గారి పల్లి పెన్నా పేరూ రు కొత్తపల్లి. చెంచు గారి పల్లి ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనందున రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజుగాపైన తెలిపిన గ్రామ ప్రజలకు కొత్తగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు14-3-2026 రేపు శనివారం ఉదయం 8 గంటలకు ఒంటిమిట్ట రామాలయం దగ్గర ప్రారంభిస్తారని ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు . ఆ గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు కనుక అందరు రావలసిందిగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య
క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మకుంట్ల ఈశ్వరయ్య పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment