VRM media అయినవిల్లి భద్రం
"జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం" పురస్కరించుకుని 5000 బైక్ లతో "జనసేన మహోత్సవం మెగా బైక్ ర్యాలీ" ✊✊
👉 రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ప్రతీ నియోజకవర్గంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలన్న అధినేత పిలుపు మేరకు….రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా "మెగా బైక్ ర్యాలీ". ✊✊
👉 ది. 14-03-2026 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి దివాన్ చెరువు హైవే (జీరో పాయింట్) నుండి గాడాల మీదుగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి గుడి వరకు…🏍️🏍️
👉 అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యక్రమాలు, భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాజకీయ లక్ష్యాలను, తాను తీసుకున్న మంత్రిత్వ శాఖలకు 100 శాతం సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్న అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సువర్ణ సుపరిపాలన గురించి మరియు రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలు గురించి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సమక్షంలో మీడియా సమావేశంలో వివరిస్తారు. అనంతరం వచ్చిన వారందరికీ ఆత్మీయ విందు.
అప్పటి ఆవిర్భావం నుండి ఇప్పటి అభివృద్ధి వరకు తోడున్న ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి..
జనశ్రేయస్సే జనసేన లక్ష్యం
జనసేనుడికి నీరాజనం…బలరాముడి ప్రభంజనం 💥🔥
జనసేన సత్తా చూపించేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఉవ్వెత్తున ఎగుస్తున్న జన సునామీలా రండి..తరలిరండి.. ✊✊
ఛలో దివాన్ చెరువు హైవే (జీరో పాయింట్).. 🔥💥

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird