Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 15-03-2026 || Time: 02:48 AM

VRM media అయినవిల్లి భద్రం రాజానగరం నియోజకవర్గం ప్రజలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దు. నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. బుకింగ్‌లో ఇబ్బందులు లేకుండా వాట్సాప్ మరియు మిస్డ్ కాల్ సేవలను అందుబాటులోకి తెచ్చాము. వినియోగదారుల సౌకర్యమే పరమావధిగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.