vrm media ఖమ్మం ప్రతినిధి రాంబాబు


విశారదన్ మహరాజ్ అరెస్ట్ ను ఖండించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
డీఎస్పీ అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్ :
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఖండించారు
వెలుగుమట్ల బాధితులతో కలిసి ఖమ్మం కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్న కోరిన విశారదన్ మహరాజ్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి మొదట కొణిజర్ల పోలీస్ స్టేషన్ కు అక్కడి నుంచి వైరాకు తరలించి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు.
వెంటనే విశారదన్ మహరాజ్ గారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird