3

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మంగళవారం ప్రారంభమైన నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
- తొలిత ఆయనకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
- కొబ్బరికాయ కొట్టి జాతర మహోత్సవాలను కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

2,803 Views