బొబ్బిలి రాయుడు టిడిపి మాజీ మండల ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు
VRM న్యూస్ బాల మౌలాలి మార్చ్ 24
మండల కేంద్రమైన ఒంటిమిట్ట మండలంలోని పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య కొన్ని రోజులుగా అనారోగ్య కారణము వల్ల మృతి చెందాడు 1983 లో టిడిపి కండువా ధరించి ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాలుపంచుకుని నిజాయితీకి మారుపేరుగా మండలంలోని ప్రజల మన్ననలు పొందారు మండలంలోని ప్రజలకు దేశం పార్టీ తరఫున మంచి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నవారు వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటని చాలా బాధాకరమని ఒంటిమిట్ట టిడిపి సీనియర్ నాయకులు.మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడువిలేకరుల సమావేశంలో అన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird