Home Uncategorized గత 30 సంవత్సరాలుగా ఒంటిమిట్టలో గ్రీన్ అంబాసిడర్ గా ఎనలేని సేవలు అందించిన గ్రీన్ అంబాసిడర్

గత 30 సంవత్సరాలుగా ఒంటిమిట్టలో గ్రీన్ అంబాసిడర్ గా ఎనలేని సేవలు అందించిన గ్రీన్ అంబాసిడర్

by VRM Media
0 comments

30 సంవత్సరాలుగా తన వృత్తిని నమ్ముకుని గ్రీన్ అంబాసిడర్ గా. తేళ్ల అరుణ్ అక్క.

అరుణ్ అక్క సేవలను గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం

VRM న్యూస్ బాల మౌలాలి మార్చి 26

మండల కేంద్రమైన ఒంటిమిట్ట మండలంలోని గ్రామ సచివాలయంలో తేల అరుణ్ అక్క అత్త చనిపోయిన తర్వాత ఆ వృతిని తన భుజాల మీద వేసుకొని గత 30 సంవత్సరాలుగా ఒంటిమిట్ట పరిధిలో గ్రీన్ అంబాసిడర్ గా కొనసాగుతూ వృత్తినే దైవంగా మలుచుకుని అలుపెరగని రీతిలో తన వృత్తిని కొనసాగిస్తూ ఒంటిమిట్ట టౌన్ లో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా ఒంటిమిట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో పరిశుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఒంటిమిట్టకు ఎనలేని సేవలందిస్తూ తన వృత్తినే దైవంగా మలుచుకుని జీవనం సాగిస్తుంది గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అరుణ్ అక్కను ప్రభుత్వము వారు గుర్తించి పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆమె కోరుచున్నారు.

2,803 Views

You may also like

Leave a Comment