Home Uncategorized బార్ అసోసియేషన్ అధ్యక్షుడగా యడ్లపల్లి రమేష్

బార్ అసోసియేషన్ అధ్యక్షుడగా యడ్లపల్లి రమేష్

by VRM Media
0 comments

ఖమ్మం లీగల్

గురువారం జరిగిన ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడి
గా సీనియర్ న్యాయవాది యడ్లపల్లి రమేష్
గెలుపొందినారు.
గురువారం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4-30:గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 981 ఓట్ల కు గాను 855 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నార
ని ఏన్నికల అధికారి ప్రకటించారు
అధ్యక్షు పదవికి ముగ్గురు పోటి పడగా ఇద్దరి మద్యనే ప్రదాన పోటి జరిగింది. అధ్యక్షునిగా యడ్లపల్లి రమేష్(349)
ప్రధాన కార్యదర్శి గా కొప్పుల రవి కుమార్
మిగతా పోస్టులు కు
అభ్యర్థులు
ఏకగ్రీవంగా
ఏన్నికైనట్లు ఏన్నికల అధికారి
P A J శేఖర్ రాజ్
ప్రకటించారు. ఫలితాల అనంతరం న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. నూతన కార్యవర్గానికి సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

2,810 Views

You may also like

Leave a Comment