వి ఆర్ ఎం న్యూస్
బాలమౌలాలి ఒంటిమిట్ట
దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శ్రీరామనవమి సందర్భంగా మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా హైకోర్టు అదనపు జడ్జి మేడిపల్లి బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా కోదండ రాముని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలికి పూర్ణకుంభం అభిషేకంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే సంజీవ రాయుడుని దర్శించుకున్నారు అలాగే ఆలయ చరిత్ర గురించి ప్రధాన అర్చకులు వివరించారు ఆయన వెంట ఉండి జనసేన రాయలసీమ జోనల్ కన్వీనర్ చెంగారి శివ ప్రసాద్ ఘనంగా వారికి స్వాగతం పలికి శాలవాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కడప జడ్జి ఒంటిమిట్ట సిఐ నరసింహారాజు ఎస్సై శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది టీటీడీ అధికారులు పాల్గొన్నారు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird