ఈరోజు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక బ్రాహ్మణ బజార్లోని శ్రీ భూనిలా సమేత లక్ష్మి నరసింహాస్వామి దేవస్థానం ఆవరణలో పానకము, వడపప్పు పులిహోర పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిబాబా గుడి కమిటీ మెంబర్ అయిన బిజ్జల విశ్వనాథం విచ్చేయడం జరిగింది.
ఈయొక్క కార్యక్రమంలో RC దాస శ్రీనివాసరావు, ఓంకార్, బిక్షమయ్య గారు చలువది శ్రీనివాస్. కమిటీ సభ్యులు మహిళలు అనేక మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివాలయం స్ట్రీట్
ప్రెసిడెంట్ రామకృష్ణ మారెమళ్ళ సెక్రెటరీ సుగ్గల శ్రీహరి
ట్రెజరర్ కురువెళ్ల గోపాలకృష్ణ.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird