Home ఎంటర్‌టెయిన్మెంట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నయా అప్డేట్ బయటకి వచ్చింది – VRM MEDIA

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నయా అప్డేట్ బయటకి వచ్చింది – VRM MEDIA

by VRM Media
0 comments
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నయా అప్డేట్ బయటకి వచ్చింది


-వెంకీ, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ జాతర
-ఈ సారి కూడా హిట్ పక్కానా!
-మూవీ ఎప్పుడు స్టార్ట్

అచ్చ తెలుగు సినిమా ఫార్మెట్ కి ఉన్న శక్తి ఏ పాటిదో తెలియజేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి(అనిల్ రావిపూడి)తన అప్ కమింగ్ మూవీని విక్టరీ వెంకటేష్(వెంకటేష్),కళ్యాణ్ రామ్(కళ్యాణ్ రామ్)తో చేస్తున్న విషయం తెలిసిందే. ఊహించని కాంబినేషన్ సెట్ కావడంతో ఆ ముగ్గురి అభిమానులు, ప్రేక్షకులు కథ ఏ విధంగా ఉండబోతుందో అని ఇప్పటినుంచే రచయితలుగా ఛార్జ్ షీట్ తీసుకొని ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి ఆ కాంబోకి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ సర్కిల్స్‌లో అత్యంత ఖరీదైన శుభవార్త హోదాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ శుభవార్తని మనం కూడా విందాం.

అతి త్వరలోనే మూవీ స్టార్ట్. ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన తారాగణం ఎంపికలో మేకర్స్ ప్రస్తుతం ఉన్నారు. టైటిల్ ని కూడా ఈసారి ముందుగానే అనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం మిగిలిన అన్ని పనులు పూర్తి చేసే పనిలో ఉంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా చేయబోతున్నారు. త్వరలోనే చిత్ర బృందం మీడియా ముందుకి రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

కూడా చదవండి: బాలకృష్ణ: బయటపడిన బాలకృష్ణ మంచి మనస్తత్వం.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్

ఇక ఈ షైన్ క్రియేషన్స్, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. షైన్ బ్యానర్ లో అనిల్ రావిపూడి చేస్తున్న మూడవ సినిమా. భగవంత్ కేసరి, మన శంకర వరప్రసాద్ గారు షైన్ నుంచి వచ్చినవే. మ్యూజిక్ ఇంకా డైరెక్టర్ ఖరారు కాలేదు. అనిల్ రావిపూడి తరహాలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సారి కూడా సంక్రాంతి బరిలోకి పక్కా అని అంటున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment