Home Uncategorized ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు

ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు

by VRM Media
0 comments

Ravi Kumbham: ఖమ్మం లీగల్:

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ కి 2026-2027 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన ఈ.సి మెంబెర్స్ అందరూ ఈరోజు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజగోపాల్ గారిని జిల్లా బార్ ఆసోసియేషన్ నూతన అధ్యక్షులు యాడ్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు
యడ్లపల్లి.రమేష్( నూతన అధ్యక్షుడు)
SK.జానీ మియా ( వైస్ ప్రెసిడెంట్)
కొప్పుల.రవికుమార్( జనరల్ సెక్రటరీ )D.శిరీష( జాయింట్ సెక్రెటరీ )D.రాందాస్(స్పోర్ట్స్ సెక్రటరీ)D.కళ్యాణి(లైబ్రరీ సెక్రటరీ)
KVD.రాజేశ్వరి(ట్రెజరర్)
K.రాధమ్మ( లేడీ రిప్రజెంటేటివ్)

2,822 Views

You may also like

Leave a Comment