VRM media అయినవిల్లి భద్రం నూతనంగా నియమింపబడిన పోలవరం.జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవిభాస్కర్ తో వెళ్ళి కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలవరం.జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరడమైనది.పలు విషయాలు చర్చకు వచ్చాయి.సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుచున్నారని మైనర్ ఇరిగేషన్ పనులు చేపట్టి రైతాంగానికి.వచ్చే. సీజన్ కు అటంకంలేకుండా సాగునీరు అందించాలని,వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టు లు నిర్మించాలని నేను కోరడమైనది.కలెక్టర్ .సానుకూలంగా స్పందించారు.
GT


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird