[ad_1]
.webp)
అంజలి హైకోర్టుకి వెళ్ళడానికి కారణం ఏంటి
అసలు పొరపాటు ఎక్కడ జరిగింది
మరి విజయం సాధిస్తుంటారా!
సినిమాకి, రాజకీయానికి మధ్య ఉన్న అనుబంధం రక్త సంబంధం కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. మరి ఆ రెండిటి సుదీర్ఘ రికార్డు రికార్డు రక్త సంబంధం అనే పదం వాడటంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఇక తెలుగు వారి చేత డైలీ మలయాళ సినిమా చూసేలా చేసే కేరళలో ఈ నెల 9న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రముఖ నటి అంజలి నాయర్(అంజలి నాయర్) అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ గా కేరళ హైకోర్ట్ మెట్లు ఎక్కడం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
కేంద్ర ఎన్నికల సంఘం ముద్రించిన పేపర్లలో అంజలి నాయర్ పేరు ప్లేస్ లో అంజలి పి.వి.అని పేర్కొన్నారు. ఈ లెక్కన ఎలక్షన్స్ రోజున ఈవీఎంతో పాటు బ్యాలెట్ పేపర్ పై అదే పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో నేను ఓటర్లకి 'అంజలి నాయర్' అనే పేరుతోనే పరిచయం. 'అంజలి పి.వి.' అని ఉంటే నన్ను గుర్తుపట్టడం కష్టమవుతుంది. అందుకే అంజలి నాయర్ గా పేరు మార్చుకోవాలని తన పిటిషన్ లో కోరారు. ఈ విషయంపై హైకోర్టు విచారణ జరిపి పూర్తి వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: వారణాసి: స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా హల్ చల్.. వైరల్ అవుతున్న పిక్స్
1994లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అంజలీ ఆనతికాలంలోనే ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా చేసి అశేష అభిమానాన్ని పొందింది. దృశ్యం 2 తో పాటు ఎన్నో క్రేజీ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. మోహన్ లాల్(మోహన్ లాల్)అప్ కమింగ్ మూవీ 'రామ్' లో ముఖ్యమైన క్యారక్టర్ కనిపిస్తుంది. తన లిస్ట్‌లో మొత్తం120 చిత్రాల వరకు ఉండగా 'త్రిపునతురా' సెగ్మెంట్ నుంచి బీజేపీ బ్లాక్ ఉన్నట్వంటీ20 పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird