VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామంలో గల గ్రామ దేవత శ్రీ గొలుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించిన రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి
previous post


