అమరావతికి పట్టిన గ్రహణం వీడింది
వీ.ఆర్. మ్ మీడియా ప్రతినిధి (భద్రం)
దేవీపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 7 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మన రాజధాని అమరావతి దీపారాధన కార్యక్రమం నిర్వహించి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, బిజెపి మండల అధ్యక్షులు రామన్న దొర, క్లస్టర్ ఇంచార్జి ముచ్చు వీర వెంకట సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జొన్నల రాంబాబు, ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు, బిజెపి ప్రధాన కార్యదర్శి అయినా వెంకటేశ్వర్లు , అరక పార్లమెంట్ అధికార ప్రతినిధి కారం పోచమ్మ, మాజీ మండల అధ్యక్షుడు ముండ్రు మధుసూదన్ రావు, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు మిర్తివాడ వీరబాబు, సొసైటీ డైరెక్టర్ పల్లపాటి నాగేశ్వరరావు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పోతుల వాసు, రైతు ప్రధాన కార్యదర్శి ఈరేటి బ్రహ్మాజీ, గ్రామ కమిటీ కార్యదర్శి ముచ్చు బాబురావు సీనియర్ రేలంగి రాంబాబు, గండి పోచమ్మ డైరెక్టర్ సూరి వెంకటేశ్వరావు, మాజీ స్టేట్ యువత కార్యదర్శి చవళం శివరామకృష్ణ , సోషల్ మీడియా కోఆర్డినేటర్ దుర్గా జనరల్ సెక్రెటరీ దొరబాబు, తాటి రాజేష్, చక్ర రావు, భద్రం,కొత్తపల్లి సత్యనారాయణ , రైతు కార్యదర్శి గానీశెట్టి వీరబాబు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird