VRM MEDIA ప్రతినిధి ఖమ్మం
నిన్న వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిన దాడుల్లోభాగంగా ఓ అధికారికి చెందిన ఖమ్మం లోని ఇంట్లో దాడులు.
దాడుల్లో పాల్గొన్న ఖమ్మం acb Dsp రమేష్, సిబ్బంది.దాడుల్లో భారీగా దొరికిన బంగారం 20 లక్షల నగదు, 80 తులాలు బంగారం, 2 కేజీ ల వెండి గుర్తించిన అధికారులు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird