Home ట్రెండింగ్ Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! – VRM MEDIA

Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! – VRM MEDIA

by VRM Media
0 comments
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..!



హైదరాబాద్-తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12760/12759) ఇప్పుడు తాంబరంలో కాకుండా చెన్నై బీచ్‌లో తన ప్రయాణాన్ని ముగించి, ప్రారంభిస్తుంది. ఈ రైళ్లు ఇకపై తాంబరానికి బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగుతాయి.

2,801 Views

You may also like

Leave a Comment