Home Uncategorized TWJF ఖమ్మం నూతన కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా..

TWJF ఖమ్మం నూతన కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా..

by VRM Media
0 comments

1),,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్
(టిడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843) జిల్లా ప్రధాన కార్యదర్శిగా
ఈ రోజున ఎన్నికైనటువంటి
అర్వుపల్లి నగేష్ గుప్తా
Cell no:- 9618788997

2),,టి.బి.జే.ఏ.తెలంగాణ బ్రాడ్ క్రాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్* జిల్లా అధ్యక్షుడిగా సామ్రాట్ గుప్తా

3)….టి.డ.బ్ల్యూ.జే.ఎఫ్. హెచ్-2843 జిల్లా
*గౌరవసలహాదారుడి గా ఎన్నికైనటు వంటి
కోదుమూరీ జగన్నాథం గుప్తా
గార్ల మీ ఇరువురు ఆర్య వైశ్యా కులంలో పుట్టినందుకు ఆ కులం కు కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా జర్నలిస్టు సంఘంలో ప్రధానమైన పెద్ద సంఘంలో మీరు ఆ పదవులను అలంకరించడం ద్వారా మీ సంఘానికి మీ కులం కు భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
మీ
వి.ఆర్.ఎమ్ సీఈఓ -వెంకట్
Vrm ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

2,810 Views

You may also like

Leave a Comment