VRM media అయినవిల్లి భద్రం
డాక్టర్. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసినా రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి … రాజనగరం జనసేన సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్ (బూరుగుపూడి డాక్టర్) పాల్గొనడం జరిగింది
అనంతరం మాట్లాడుతూ జీవితాంతం దళిత, బహుజనుల హక్కుల కోసం సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన సమతామూర్తి, దేశం గర్వించదగిన గొప్ప పాలనాదక్షులు, భారత తొలి ఉప ప్రధాని*డా.బాబూ జగ్జీవన్ రామ్ అని తెలిపారు. అటువంటి మహనీయుడి జయంతి వేడుకలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird