vrm media ఖమ్మం ప్రతినిధి

సత్య సాయి ధ్యానమండలి ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీన ఎం బి గార్డెన్స్ లో బిక్షమయ్య గురూజీ చే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఒకరోజు అంతర్ముఖ ఆనంద యోగ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది ఆ సందర్భంగా సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు సన్నాహక సమావేశము నిర్వహించడం జరిగింది అనంతరం ధ్యాన మండ లి సభ్యురాలు దామా స్వరూప గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది ధ్యాన మండలి సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird