ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వాటర్ బాటిల్స్ పంపిణీ న్యూస్ అంటిమిట్ట
గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 8 లక్షలకు పైగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం హర్షణీయం… గతంలో వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వాటర్ బాటిల్స్ పంపిణీ…
ఎండల తీవ్రతకు సమయానికి వాటర్ దొరకడంపై భక్తులు సంతోషం వ్యక్తం
వాటర్ పంపిణీ విషయంలో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్న భక్తులు