Home ఎంటర్‌టెయిన్మెంట్ అల్లు అర్జున్ సాంగ్ అరుదైన రికార్డు.. ఏకంగా 93కోట్ల వ్యూస్ – VRM MEDIA

అల్లు అర్జున్ సాంగ్ అరుదైన రికార్డు.. ఏకంగా 93కోట్ల వ్యూస్ – VRM MEDIA

by VRM Media
0 comments
అల్లు అర్జున్ సాంగ్ అరుదైన రికార్డు.. ఏకంగా 93కోట్ల వ్యూస్


-ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్ డే
-గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఫ్యాన్స్
-అలాంటి ఈ టైంలో అల్లు అర్జున్ సాంగ్ రికార్డు
-ఏకంగా 93 కోట్ల వ్యూస్
-మరి ఆ సాంగ్ ఏంటో చూద్దాం

సినిమా చూపిస్తా మావ… నీకు సినిమా చూపిస్తా మావ అంటూ ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'(అల్లు అర్జున్)ఈ నెల 8న ‘రేసుగుర్రం’ రీ రిలీజ్ తో సందడి చేయబోతున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ ని పదింతలు రెట్టింపు చేసేలా ఒక అరుదైన రికార్డు అల్లు అర్జున్ సినీ లైబ్రరీ వద్దకి చేరింది. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం.

బుట్టబొమ్మ బుట్టబొమ్మ.. నన్ను చుట్టుకుంటివే.. అల వైకుంఠపురంలోని ఈ సాంగ్ సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజులో కనీసం నిద్రపోయే సమయంలోనైనా బుట్ట బొమ్మ సాంగ్ ని హమ్ చేయని అల్లు అర్జున్ అభిమాని, సంగీత ప్రియులు ఉండరు. అంతలా వారందరితో పెనవేసుకొని పోయింది. ఫ్యాన్స్, మన ప్రేక్షకుల సంగతి పక్కన పడితే ఫారనర్స్ సైతం బుట్టబొమ్మకి రీల్స్ చేసారు. అలా ట్రెండ్ సృష్టించడానికే బుట్టబొమ్మ పురుడు పోసుకున్నట్టయ్యాడు.. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ చరిత్రలో 93కోట్ల వ్యూస్‌ని అందుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది.

ఇది కూడా చదవండి: విజయ్: విజయ్ పై తెలుగు నాట డబ్బు పందాలు.. ఐపీఎల్ పరిస్థితి ఏంటి!

దీన్ని బుట్టబొమ్మ సాంగ్ ని రిపీట్ గా ఎంత మంది చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు . సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు అందించిన అందమైన, అర్థవంతమైన, ఆనందకరమైన గిలిగింతలు రేపే సాహిత్యానికి థమన్ అంతే విధంగా క్యాచీ ట్యూన్స్ అందించడం, అర్మాన్ మాలిక్ అంతే ఆలపించడం, అల్లు అర్జున్ స్టెప్స్, కాస్ట్యూమ్స్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కూడా అందమైన, అర్థవంతమైన, ఆనందకరమైన గిలిగింతలు రేపడంతో బుట్టల తోబొమ్మ సాంగ్ రికార్డు అవుతుంది. మరి ఆ రికార్డులో కొత్త ఫిగర్ చేరడం ఖాయం.

2,801 Views

You may also like

Leave a Comment