Home ఎంటర్‌టెయిన్మెంట్ నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా – VRM MEDIA

నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా – VRM MEDIA

by VRM Media
0 comments
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా


-పేట్రేగిపోతున్న కల్తీగాళ్ళు
-ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి కారణం వాళ్ళు కూడా
-నైనికా అనసూరు పిక్స్ చెప్తున్న కన్నీటి గాధ ఏంటి

సినిమాల్లో అవకాశాల కోసం కొంత మంది అమ్మాయిలు కమిట్మెంట్ కి రెడీ అవుతున్నారు. వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అనేది ఎప్పుడు ఎక్స్ క్లూజివ్ టాపిక్ తో రన్ అవుతుంది. నేను కూడా కమిట్ మెంట్ బారిన పడ్డాను. ఒక వేళ నేను నటిని అయితే నా కూతురిని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను. ఇప్పుడు ఈ మాటలన్నీ అంటుంది ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ ఢీ డ్యాన్సర్ నైనికా అనసూరు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

నైనికా రీసెంట్ గా ఒక ప్యాడ్ కాస్ట్‌లో మాట్లాడటం సోషల్ మీడియాలో నా ఫొటోలు అసభ్యకరమైన రీతిలో ఉండటమే కాకుండా రేట్లు కూడా ఫిక్స్ చేసారు. నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయో అర్థం కాదు. చాలా కోపం, అసహ్యం కలిగింది. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ చాలా వల్గర్‌గా మారిపోయింది. నేరుగా కమిట్మెంట్ అడుగుతోంది. ఒకసారి బ్రాండ్ ప్రమోషన్ పేరుతో ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. ప్రమోషన్ వివరాలు చెప్పాక ‘పర్సనల్ రిక్వైర్మెంట్’ అని పదేపదే అంటుండడంతో అసలు విషయం అర్థమైంది.

కూడా చదవండి: Ram Charan: అశ్వద్ధామగా రామ్ చరణ్.. ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ చర్చలు!

కొంత మంది అమ్మాయిల వల్లే ఇండస్ట్రీలో ఈ పరిస్థితి దాపరించింది. ఆఫర్స్ కోసమే క మిట్మెంట్ కి ఒప్పుకుంటున్నారు. ఒక వేళ నేను నటిని అయితే నా కూతురిని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో నైనికా హౌస్ మెంబర్ గా ఉంది.

2,801 Views

You may also like

Leave a Comment