Home Uncategorized పోలీసుల సేవలు అమోఘం..!

పోలీసుల సేవలు అమోఘం..!

by VRM Media
0 comments

ఆంధ్ర భద్రాద్రిపోలీసుల సేవలు అమోఘం..!

జనసేన నాయకులు యనమదాల కిరణ్ కుమార్ స్వామి.AB. నిత్యానంద రెడ్డి. V. వర కుమార్

ఒంటిమిట్ట VRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్ 8

ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు వైభోపేతంగా జరిగాయి .
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటినుంచి రోజుకు వేలాదిమంది భక్తులు సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
సీతారాముల కళ్యాణం కు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు.
తొమ్మిది రోజులు పాటు జరిగిన బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకోవడంతో
పోలీసులు సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు సేవలను గుర్తించి ఒంటిమిట్ట జనసేన నాయకులు నిత్యానంద రెడ్డి, కిరణ్ కుమార్
ఒంటిమిట్ట సీఐ నరసింహారాజును, ఎస్ఐ శ్రీనివాసులు లను శాలువా పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి ఎంతో కష్టపడిన టిటిడి అధికారులకు, పోలీసులకు పార్టీ తరఫున అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో నరవకాటిపల్లి జనసేన నాయకుడు వర కుమార్ పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు వైభోపేతంగా జరిగాయి .
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటినుంచి రోజుకు వేలాదిమంది భక్తులు సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
సీతారాముల కళ్యాణం కు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు.
తొమ్మిది రోజులు పాటు జరిగిన బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకోవడంతో
పోలీసులు సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు సేవలను గుర్తించి ఒంటిమిట్ట జనసేన నాయకులు నిత్యానంద రెడ్డి, కిరణ్ కుమార్
ఒంటిమిట్ట సీఐ నరసింహారాజును, ఎస్ఐ శ్రీనివాసులు లను శాలువా పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి ఎంతో కష్టపడిన టిటిడి అధికారులకు, పోలీసులకు పార్టీ తరఫున అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గుండ్రాతి మహేశ్వరయ్య. షేక్ మూస. కొత్త మాధవరం. గజ్జల ఈశ్వర్ రెడ్డి. VRM న్యూస్ సీనియర్ రిపోర్టర్. బాల మౌలాలి. ఒంటిమిట్ట సీనియర్ జర్నలిస్ట్ సూర్య రిపోర్టర్ రవిబాబు. జనసేన సీనియర్ నాయకులు Y. కిరణ్ కుమార్ స్వామి. AB. నిత్యానంద రెడ్డి. జనసేన నాయకుడు వర కుమార్ పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment