
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్‌డేట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కూటమి పథకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్నదాత సుఖీభవ నిధులను ఇప్పటి వరకు రెండు విడతలు చెల్లించింది. పీఎం కిసాన్ తో కలిపి ఈ నిధులను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు రైతులకు చెల్లింపు గురించి మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఎవరూ ఊహించని విధంగా 24 రైతుల ఖాతాల్లో నిధులు గంటల్లోనే ఊహించినట్లు.
రబీ ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు. అదే విధంగా రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక ధాన్యం కొన్న 24 గంటలలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు చేపట్టాలని మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.11,300 కోట్లను 24 గంటల్లోనే రైతులకు అందించినట్లు తెలిపారు.

రబీ ధాన్యం సేకరణ.. 24 గంటల్లో నిధుల జమ
అదే విధంగా రూ.7,300 కోట్లను 8 గంటల్లోనే జమ చేశామని చెప్పారు. అలాగే రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇదొక రికార్డుగా వివరించారు. 2.01 లక్షల మంది రైతులకు రూ.4,575 కోట్లను 48 గంటల్లో వేశామని. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి ఈ సారి అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి హయంలో ధాన్యం సేకరణ ఎక్కువగా జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత నెల లేదా రెండు నెలలకు నిధులు జమ చేసే వారని నాదె మనోహర్ చెప్పారు. ఖరీఫ్‌కు సంబంధించి 2022-23లో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా.. రైతులకు రూ.7,222 కోట్లు అందించారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు మంత్రి మనోహర్ ఉన్నారు.
-

గంటన్నరలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!!
-

పాదయాత్ర ఇంకా ముందే ప్రారంభం: ‘మావిగన్’ ఆషామాషీగా చెప్పలేదు- జగన్..!!
-

పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
-

మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది!
-

కొత్త ఇళ్లు, స్థలాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అర్హుల జాబితా.. పంపిణీ ముహూర్తం..!!
-

రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు- ఆధారాలతో సహా.. ఇక నెక్స్ట్..!!
-

అమరావతి ఇక ప్రత్యేకంగా – తాజా నిర్ణయం, కీలక మలుపు..!!
-

నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం .. ఇక నుంచి..!!
-

అమరావతి: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది
-

ఏపీలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు ? చంద్రబాబు అమరావతిపై ధర్మాన ఫైర్..!
-

Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-

ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు..
-

ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన “త్రిష”..
-

సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం
-

తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ – రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!