Home ఎంటర్‌టెయిన్మెంట్ ఇక నో రూమర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి డేట్ వచ్చేసింది – VRM MEDIA

ఇక నో రూమర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి డేట్ వచ్చేసింది – VRM MEDIA

by VRM Media
0 comments
ఇక నో రూమర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి డేట్ వచ్చేసింది



-ఉస్తాద్ ఓటిటి డేట్ ప్రకటన
-అధికారంగా ధ్రువీకరించిన నెట్ ఫ్లిక్స్
-డేట్ చూద్దాం

కొన్ని సినిమాల న్యూస్ చదువుతాం గాని పెద్దగా కిక్ రాదు. రాకిపోయింది గాక నిద్ర కూడా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)సినిమాకి సంబంధించిన న్యూస్ చదివితే మాత్రం టన్నుల కొద్దీ కిక్ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఆ కిక్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తున్నాడు. ఉస్తాద్ ఓటిటి లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం.

ఉస్తాద్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్ అధికారకంగా ప్రకటించింది. దీనితో కొన్ని రోజుల నుంచి స్ట్రీమింగ్ డేట్ పై వస్తున్న రూమర్స్ మొత్తం నిజమైన డేట్ న్యూస్ దెబ్బకి కనపడకుండా పోయే పరిస్థితి. ఇక ఏప్రిల్ 16న అయితే ఫ్యాన్స్, ఓటి లవర్స్ ఆనందాన్ని ఎంత డబ్బు ఇచ్చినా కొనలేం.

ఇది కూడా చదవండి: మహావతార్: మహావతార్ లో శ్రద్ధాకపూర్..గోల్డెన్ ఆఫర్ కానుందా!

థియేటర్స్ లో మాత్రం ఉస్తాద్ పెద్దగా రన్ అవ్వలేదు. మరి ఓటిలో రికార్డు వ్యూస్ తో సరికొత్త సంచనాలని సృష్టించాలని కోరుకుందాం.

2,801 Views

You may also like

Leave a Comment