Home ఎంటర్‌టెయిన్మెంట్ సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల చంపుతామని బెదిరిస్తున్నారు – VRM MEDIA

సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల చంపుతామని బెదిరిస్తున్నారు – VRM MEDIA

by VRM Media
0 comments
సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల చంపుతామని బెదిరిస్తున్నారు



-సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల పై కేసు నమోదు
-చంపుతానని బెదిరిస్తున్నారని అడ్వకేట్ ఫిర్యాదు
-ఇంకా 150 మంది ఉన్నారు

హుషారైన సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ మంగ్లీ.. షార్ట్ టైంలోనే స్టార్ సింగర్ గా పేరు పొందడంతో పాటు ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల.. నీది నాది ఒకటే కథ, విరాట పర్వం చిత్రాలతో రైటర్ గా, దర్శకుడిగా తన శైలి చాలా విభిన్నమని నిరూపించాడు. ఇప్పుడు ఈ నుంచి తనకి ప్రాణహాని ఉందని ఇద్దరికి ఒక అడ్వకేట్ చెప్పడం ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ప్రముఖ న్యాయవాది సుబ్బారావు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని తన ఫిర్యాదులో ‘మంగ్లీ తన వద్ద పది కోట్ల రూపాయలు తీసుకుంది. తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని బెదిరిస్తోంది. వేణు ఊడుగుల, మంగ్లీ సోదరుడు ఈ కుట్రలో డైరెక్టర్‌గా ఉన్నారు. నేనే కాదు నా లాంటి వాళ్ళని ఇంకా 150 మంది దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసాడు.దీంతో ప్రాణహాని ఉందని న్యాయవాది చెప్తే బి ఎన్ ఎస్ కింద ముగ్గురిపై కేసు నమోదు చేసారు. వేణు ఊడుగుల రీసెంట్ గా వచ్చి విజయాన్ని అందుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’కి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

కూడా చదవండి: రణవీర్ సింగ్: క్షమాపణలు చెప్పిన ధురంధర్.. ఈ నెల 18న వాళ్ళ గుడికి వెళ్తున్నాను

2,801 Views

You may also like

Leave a Comment