VRM మీడియా అయినవిల్లి భద్రం
రెవిన్యూ శాఖ అధికారులు నోటీసులు పట్టించుకోని కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు వేణుగోపాల్
యధా విధిగా కొనసాగుతున్న చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ తవ్వకాలు
పట్టించుకోని మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు
రెవిన్యూ శాఖ అధికారులు నోటీసులు పట్టించుకోని కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు వేణుగోపాల్
యధా విధిగా కొనసాగుతున్న చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ తవ్వకాలు
పట్టించుకోని మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు
గ్రానైట్ రాయిని బయటకు తరలించేందుకు కందుకూరు ఎమ్మెల్యే మేనల్లుడు సన్నాహాలు
ఆందోళనలో చుప్పురిపాలెం గ్రామస్తులు
రంపచోడవరం మండలం.
చుప్పరిపాలెం క్వారీ ఒప్పందాల్లో రోజుకోక వివాదం తెరమీదకి వస్తుంది. భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టిన సురేంద్ర ని టిడిపి అధికార పార్టీ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు వేణుగోపాల్ పక్కన పెట్టీ తన పైన తప్పుడు కేసులు నమోదు చేసి ప్రయత్నం చేస్తున్నారని పార్టనర్ సురేంద్ర తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ సంబంధించిన మైనింగ్ రెవిన్యూ శాఖ అధికారులకు పిర్యాదు చేయడం జరిగిందిని సురేంద్ర తెలియజేశారు.సానుకూలంగా స్పందించిన అధికారులు చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ వద్దకు వచ్చి సొసైటీ వరకు ఎమ్మెల్యే మేనల్లుడు వేణుగోపాలకు క్వారీ పనులు నిలిపివేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అధికారులు నోటీసులు పక్కన పెట్టి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి వ్యధావిధిగా క్వారీ పనులు కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు దగ్గరుండి కొనసాగించాడు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు దగ్గరుండి కొనసాగించాడు.
రెవిన్యూ అధికారులు నోటీసులు వేణుగోపాల్ పట్టించుకోలేదు
చుప్పరి పాలెం గ్రానైట్ క్వారీ పనులు పార్ట్ నర్ ఇద్దరు మధ్య వివాదాలు రావడం వల్ల గిరిజనులు నష్టపోతున్నారని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మేనల్లుడు వేణుగోపాల్ పెట్టి వ్యధావిధిగా క్వారీ పనులు కొనసాగించారు.
గిరిజనలు నష్టపోతుంటే అధికారులు పట్టించుకోరా
పార్ట్ నర్ లు విభేదాలు కారణంగా చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ కి సంభంచిన గిరిజనులు కు తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి గిరిజనలు కు నాయ్యాం చెయ్యాలని గిరిజనులు కోరుతున్నారు.

